ఓ దేవా దయ చూపుమయ్యా -O Deva Daya Chupumayyaa

Deal Score+9
Deal Score+9

Lyrics:
ఓ దేవా దయ చూపుమయ్యా – దేశాన్ని బాగుచేయుమయ్యా
O Deva Daya Chupumayyaa – Deshanni Baagucheyumayyaa
నీ ప్రజల మొరను అలకించుమా – నీ కృపలో మమ్మును నడిపించుమా
Nee Prajala Moranu Alakinchumaa – Nee Krupalo Mammunu Nadipinchuma
మన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు
Manninchi Brathikinchu – Ujjeevam Ragilinchu
సర్వలోక రక్షకా కరుణించుమయ్యా – నీ వాక్య శక్తిని కనుపరచుమయ్యా
Sarvaloka Rakshakaa Karunichumayyaa – Nee Vaakya Sakthini Kanuparachumayyaa
అంధకార ప్రజలను వెలిగించుమయ్యా – పునరుత్ధాన శక్తితో విడిపించుమయ్యా
Andakara Prajalanu Veliginchumayyaa – Punarutdhana Sakthitho Vidipinchumayyaa
ఒకసారి చూడు ఈ పాప లోకం – నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు
Okasari Chudu E Papa Lokam – Nee Raktamtho Kadigi Parishuddhaparachu
దేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు
Deshanni Kshamiyinchu – Prematho Rakshinchu

We will be happy to hear your thoughts

   Leave a reply

   All lyrics are property and copyright of their respective authors, artists and labels. All lyrics provided for educational purposes only. Please support the artists by purchasing related recordings and merchandise. Thanks

   WorldTamilchristians-The Collections of Tamil Christians songs and Lyrics
   Logo
   Register New Account
   Reset Password