క్రిస్మస్ వచ్చింది వెలుగులు తెచ్చింది – Christmas vachindi velugulu thechindi
క్రిస్మస్ వచ్చింది వెలుగులు తెచ్చింది – Christmas vachindi velugulu thechindi
క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్ …..హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్ …..మెర్రి మెర్రి క్రిస్మస్
క్రిస్మస్ వచ్చింది వెలుగులు తెచ్చింది
శ్రీ యేసు జననం రక్షణ తెచ్చింది..(2)
రక్షకుడు పుట్టాడన్నా..రక్షణ తెచ్చాడన్నా..
రారాజు వచ్చాడన్నా…సంబరాలు చేద్దామన్నా…
Happy happy happy CHRISTMAS
Merry merry merry CHRISTMAS ..(2)”క్రిస్మస్ వచ్చింది ”
*ఆకాశ మందు తారవెలసెను.. జ్ఞానులకు దారిచూపను..
పొలమందు కాపరులకు దూత తెలిపెను రక్షకునీ శుభవర్తమానము..(2)
రారాజు పుట్టాడనీ..రక్షణ తెచ్చాడనీ..మహరాజు వచ్చాడనీ..నాట్యాలు(లే )చేద్దామనీ..
Happy happy happy CHRISTMAS
Merry merry merry CHRISTMAS..(2).”క్రిస్మస్ వచ్చింది ”
*చీకటినే పారద్రోలగా..
పుట్టెను మనకై చిన్ని యేసు గా..
పాపాన్ని శాపాన్నీ తీసివేయగా పశువుల పాకలో ఉదయించెనుగా..(2)
చీకటి బ్రతుకుల లోనా ..వెలుగే నింపాడన్నా…
పరలోకంచేర్చుటకూ..భువిపైకొచ్చాడన్నా…
Happy happy happy CHRISTMAS
Merry merry merry CHRISTMAS…(2)..”క్రిస్మస్ వచ్చింది”
More Songs
Tags: Satyam VVijaya Raju K