చీకటిలో నుండి వెలుగునకు – Cheekati lo nundi velugunaku nannu

Deal Score0
Deal Score0

చీకటిలో నుండి వెలుగునకు – Cheekati lo nundi velugunaku nannu

చీకటిలో నుండి వెలుగునకు
నన్ను నడిపిన దేవా(2)
నా జీవితానిని వెలిగించిన
నా బ్రతుకును తేటపరిచిన(2)
నన్ను నీవు రక్షించితివయ్య
నీ కృప చేత నే బ్రతికితినయ్య
నన్ను నీవు కాపాడితివయ్య
నీ దయాతో నన్ను దీవించితివయ్య
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా బలము యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా సర్వము యేసయ్యా
నిను పోలి నేను జీవింతునయ్య
నీ ఆత్మ దయాచేయుమా
నిను పోలి నేను నడతునయ్య
నీ కాపుదల నియ్యుమా

2)కనికరమే లేని ఈ లోకములో
కన్నీటితో నేనుంటినయ్య(2)
నీ ప్రేమతో నను ఆదరించిన
నా హృదయము తృప్తి పరిచిన(2)
నన్ను నీవు
రక్షించింతివయ్య
నీ కృప చేత నే బ్రతికితినయ్య
నన్ను నీవు కాపాడితివయ్య
నీ దయాతో నన్ను దీవించితివయ్య
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా బలము యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా సర్వము యేసయ్యా
నిను పోలి నేను జీవింతునయ్య
నీ ఆత్మ దయాచేయుమా
నిను పోలి నేను నడతునయ్య
నీ కాపుదల నియ్యుమా
నిను పోలి నేను జీవింతునయ్య
నీ ఆత్మ దయాచేయుమా
నిను పోలి నేను నడతునయ్య
నీ కాపుదల నియ్యుమా
ఆహా అహాహా(2)

Cheekati lo nundi velugunaku nannu song lyrics in English

1.Cheekati lo nundi velugunaku nannu nadipina dheva ||2||
Na jeevithanini Veliginchina Na brathukunu thetaparachina ||2||

Nannu neevu rakshinchithivayya
Ne krupa chetha ne brathikithinayya
Nannu neevu Kapadithivayya
Ne dhayatho nannu dheevinchithivayya

Yesayya Na Yesayya
Neeve na balamu yesayya
Yesayya Na Yesayya
Neeve na Sarvamu yesayya

Ninupoli nenu Jeevinthunayya
Ne athma dhayacheyuma
Ninu poli nenu nadathunaya
Ne kapudhala neyyuma

2. Kanikarame leni e lokam lo , Kanneti tho ne nuntinayya ||2||
Ne prema tho nannu Aadharinchina , Na hrudayamu thrupthi parachina ||2||

Nannu neevu rakshinchithivayya
Ne krupa chetha ne brathikithinayya
Nannu neevu Kapadithivayya
Ne dhayatho nannu dheevinchithivayya

Yesayya Na Yesayya
Neeve na balamu yesayya
Yesayya Na Yesayya
Neeve na Sarvamu yesayya

Ninupoli nenu Jeevinthunayya
Ne athma dhayacheyuma
Ninu poli nenu nadathunaya
Ne kapudhala neyyuma

Aha ahaahaaaa…||4||

whatsapp bible verse

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

   Welcome to Christianmedias’ Tamil Christian Song Lyrics. Here, you will find lyrics for many of your favorite songs from today’s top contemporary Christian music artists. Our collection includes Gospel music lyrics, contemporary Christian music lyrics, and black Gospel song lyrics.

   Tamil Christians Songs Lyrics

   Tamil Christian music inspires and comforts believers globally, blending biblical truths with beautiful melodies and meaningful lyrics. world Tamil christians explores the collections of Tamil Christian song lyrics, Daily Bible verse and worship songs lyrics,new year songs,christmas songs & more.

   Follow Us!

   christian medias ios app
   WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
   Logo