నింగిలోన -Ningilona Oka Thare Velisene

Deal Score+3
Deal Score+3

హమ్… హమ్… హమ్…హమ్…
ఆ..ఆ…ఆ..అ.. “2”
నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా
లోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా
” వచ్చినావయ్య మా కోసమే- వీడినావయ్య ఆ లోకమే “2”
ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే
” మనసే పొంగేనే ఆనందంతో- బ్రతుకే నిండేనే సంతోషంతో “2”

1. ” మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసము
బానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము “2”
” యేసువ నీ జన్మ తెచ్చె సంతోషము
సరళమాయెను మోక్షపు మార్గము “2”
ఆ మార్గం నీవయ్యా…
” మనసే”
2. “పశువుల తోట్టెలో బాలుడవైనావా మా కోసము
ఇంతటి తగ్గింపు చూపించావయ్య మా కోసము “2”
” యేసువ నీ ప్రేమ కొలిచేది కాదయ్యా
ఇలలో దేనితో నే పోల్చలేనయ్య “2”
ఆ ప్రేమ నా కోసమా
” మనసే”

#Keyboard #Piano #Recorder #Classical Guitar #Drum set #Electric Guitar #Violin #Percussion #Bass Guitar #Saxophone #Flute #Cello #Clarinet #Trumpet #Yamaha DTX #Soundbar
We will be happy to hear your thoughts

   Leave a reply

   The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks.

   WorldTamilchristians-The Collections of Tamil Christians songs and Lyrics
   Logo
   Register New Account
   Reset Password