పల్లవి చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె
2106
Telugu songs
Shop Now: Bible, songs & etc
పల్లవి . చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
1 నీవు మోసిన నిందకు ప్రతిగా – పూదండ ప్రభువు యిచ్చునులె నీవు పొందిన వేదనలన్ని
త్వరలో తీరిపోవునులె నీ స్థితి చూసి నవ్వినవారే
సిగ్గుపడే దినమొచ్చేనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
2. అనుభవించిన లేమి బాధలు
ఇకపై నీకు వుండవులే అక్కరలోన ఉన్నవారికి
నీవే మేలు చేసే వులే మొదట నీ స్థితి కోంచమె ఉన్న
తుదకు వృద్ధిని పొందునులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
- Rakshakudu Sri Yesudu – మేలుకో సోదరుడా యేసయ్య మనకై పుట్టాడని
- దూత వార్త తెలిపింది – క్రిస్మస్ సాంగ్
- கண்ணான கண்ணே கன்னி மரி – Kannana Kanne Kanni Mari
- சின்னஞ்சிறிய குடிலிலே – Chinna Chiriya Kudililey
- Yesu Nee Krupayega – దేవా నీ కృప పొందుటకు