విలువైనది నీ కృపా – Viluvainadi Nee Krupa
25
Telugu songs
Shop Now: Bible, songs & etc
విలువైనది నీ కృపా – Viluvainadi Nee Krupa
విలువైనది నీ కృపా
దేశాల హద్దులు దాటింది
సిలువైనది నీ ప్రేమ
సంద్రాల లోతును మించింది [2]
నీ కృపా నన్ను ఎన్నుకున్నది [2]
యేసు నను ప్రేమిస్తున్నది [2]
1. అపరాధినై నిను చూడక
అవివేకినై ఎరుగక
ఆపవాధి వలలోన పడివుండగ
నీ త్రోవనే ఎరుగక [2]
ఆశ్చర్యమైన నీ ప్రేమతో
ఆశీర్వచనపాత్ర నాకివ్వను [2]
ఆ మందసములో జీవపు మన్నా
పాపికి ఇచ్చావు నీ కృపాలతో [2] ||విలువైనది||
2. ధీనులను ఫలవంతులుగా చేయుచు
శ్రమపడువారిని లేపుచు
దివ్యోపదేశము నందించుచు
దివ్వెలగా వెలిగించుచు [2]
దయచేయమనకుండా దయచూపుచు
దీవా రాత్రులు పోషించుచు [2]
దిన దినము అడగకనే
అక్కర తీర్చావు నీ కృపాలతో [2] ||విలువైనది||