సరిచేయును – SARICHEYUNU lyrics

సరిచేయును – SARICHEYUNU lyrics
Kanumarugu cheyudhunane vaaredhuta
కనుమరుగు చేయుదుననె వారెదుట
Enaleni vruddhi cheyu Deva
ఎనలేని వృద్ధిచేయు దేవా
Ninnu Kanumarugu cheyudhunane vaaredhuta
నిన్ను కనుమరుగు చేయుదుననె వారెదుట
Enaleni vruddhi cheyu Deva
ఎనలేని వృద్ధిచేయు దేవా
Saricheya jaalani nee brathuku
సరిచేయ జాలని నీ బ్రతుకు
Sariparacha thaane vachu-chunnadu
సరిపరచ తానే వచ్చుచున్నాడు
CHORUS:
Sari cheyunu – sthiraparachunu – balaparachi – poornuni cheyun
సరిచేయును – స్థిర పరచును – బలపరచి – పూర్ణుని చేయున్
Ninnu – Sari cheyunu – sthiraparachunu – balaparachi – poornuni cheyun
నిన్ను సరిచేయును – స్థిర పరచును బలపరచి – పూర్ణుని చేయున్
Ninnu – balaparachi poornuni cheyun
నిన్ను బలపరచి పూర్ణుని చేయున్
STANZA1:
Alpa kaalam paatu pondhina sramalanni
అల్ప కాలం పాటు పొందిన శ్రమలన్ని
Manchu vale nee yedhuta karigipovun
మంచు వలె నీ యెదుట కరిగిపోవున్ (2)
Ne kastamu, nashtamu anniyunu theerun
నీ కష్టము నష్టము అన్నియును తీరున్ (2)
Ksheymamuley nee dari cherun
క్షేమములే నీ దరి చేరున్
Chorus:
Sari cheyunu – sthiraparachunu – balaparachi – poornuni cheyun
సరిచేయును – స్థిర పరచును – బలపరచి – పూర్ణుని చేయున్
Ninnu – Sari cheyunu – sthiraparachunu – balaparachi – poornuni cheyun
నిన్ను సరిచేయును – స్థిర పరచును బలపరచి – పూర్ణుని చేయున్
Ninnu – balaparachi poornuni cheyun
నిన్ను బలపరచి పూర్ణుని చేయున్
Stanza-2:
Khyaathini anachiveyu kootamulu anniyunu
ఖ్యాతిని అణచివేయు కూటములు అన్నియును
Yesu nee thodani thalalu vanchun
యేసు నీ తోడని తలల వంచున్ (2)
Virodhulu chesina gaayamulu maanun
విరోధులు చేసిన గాయములు మానున్ (2)
Nee khyaathi nee dari cherun
నీ ఖ్యాతి నీ దరి చేరున్
Chorus:
Sari cheyunu – sthiraparachunu – balaparachi – poornuni cheyun
సరిచేయును – స్థిర పరచును – బలపరచి – పూర్ణుని చేయున్
Ninnu – Sari cheyunu – sthiraparachunu – balaparachi – poornuni cheyun
నిన్ను సరిచేయును – స్థిర పరచును బలపరచి – పూర్ణుని చేయున్
Ninnu – balaparachi poornuni cheyun
నిన్ను బలపరచి పూర్ణుని చేయున్

Hey guys, I use Instarem for cost-effective overseas money transfers. Inviting you too. Get signup and referral bonus points on your first transfer!

Tesla Stock worth ₹1000. Enter code ERT522HKTSL while signing up 🥳Click to claim today 👉🏼 https://indmoney.onelink.me/RmHC/nuye7ipy

All lyrics are property and copyright of their respective authors, artists and labels. All lyrics are provided for educational purposes only. Please support the artists by purchasing related recordings and merchandise. Thanks #GodMedias #christianmedia #christianmedias You can have your AliDropship plugin forever now and start your Drop shipping
We will be happy to hear your thoughts

   Leave a reply

   error: Sign in and copy the lyrics ! Thanks
   WorldTamilchristians-The Collections of Tamil Christians songs and Lyrics
   Logo
   Register New Account
   Reset Password