ఊరు వాడ సంబరమేనంట – Ooru Vaada Sambaramenanta song lyrics
ఊరు వాడ సంబరమేనంట – Ooru Vaada Sambaramenanta song lyrics
ప:- ఊరు వాడ సంబరమేనంట గుండెలనిండా సంతోషమంట “2”
యేసురాజు(3) పుట్టేనంట పాపుల రక్షకుడుదయించేనంట “2”
సంబరం సంబరం సంబరమేనంట “2”
1.యుదయా దేశమంట బేత్లెహేము గ్రామమంట ఎన్నికే లేనిదంట యేసయ్య ఎన్నుకున్నాడంట “2”
దీనురాలైన కన్యమరియకు శిశువుగా జన్మించాడంట నరులందరిని రక్షించుటకు నరరూపునిగా వచ్చాడంట “2”
“అ.ప”
2.తూర్పుదేశపు జ్ఞానులంట యేసుని చూడ వచ్చారంట బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా అర్పించారంట “2”
మందకాచే కాపరులు పరుగు పరుగున వచ్చారంట పాటలతో నాట్యముతో యేసయ్యను స్తుతియించారంట “2”
Ooru Vaada Sambaramenanta song lyrics in English
Ooru Vaada Sambaramenanta
Gundelanidaa Santhoshamanta- 2
Yesu Raju
Puttenanta Papula Rakshakududhayinchenanta -2
Sambaram Sambaram Sambaramenanta -2
1. Yudhaya Dhesamanta Bethlehemu Gramamanta
Yennike Lenidhanta Yesayya Ennukunnadanta -2
Dheenuralaina Kanyamariyaku Sisuvuga Janminchadanta
Narulandharini Rakshinchutaku Nararoopuniga Vachadanta -2
Sambaram Sambaram Sambaramenanta -2
2. Thoorpudhesapu Gnanulanta Yesuni Chooda Vachharanta
Bangaru Sambrani Bolamunu
Kaanukagaa Arpincharanta
Mandhakaache Kaaparulu Parugu Paruguna Vachharanta
Paatalatho Naatyamutho
Yesayyanu Sthuthiyincharanta -2
Sambaram Sambaram Sambaramenanta -2
Sambaramenanta 2 ll A joyful christmas song ll Latest Telugu Christmas song