పనిచేస్తు బ్రతికేస్తానయ్యా Lyrics
పనిచేస్తు బ్రతికేస్తానయ్యా Lyrics
పల్లవి: పనిచేస్తూ బ్రతికేస్తానయ్యా యేసయ్య
ప్రార్థిస్తూ నిన్నే స్తుతిఇస్తా అయ్యా
నీ ఇంటిలో నేను పని చేస్తానయ్యా
నీ ఇంటికి నేను నమ్మకముగా ఉంటాను. //2//
చ : నిందలన్ని గుండెను దినదినము చీల్చిన
అవమానం నిండుగా గుండెనిండ ఉండగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
సౌలుల లోబడతానైయ్యా యేసయ్య
పౌలుల పరిగెడుతూ ప్రకటిస్తానయ్యా /2/
చ : సింహాలే స్నేహితులై సహవాసం చేస్తున్నా
నావారే శత్రువులై గొతిలోన దించిన
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
మోషలా నిలబడతనయ్యా నా యేసయ్య
సముద్రమే ఎదురయిన ఎదురెళతానయ్య
నీ కోసమే నేను ఏదురెలతానయ్య
నీకోసమే నేను ఎదురిస్తానైయ్యా.
చ : చేనులోని పైరంత చేతికైన రాకున్నా
వెంటనున్న వారంతా నన్ను వంటరి చేసిన
ఏలీల ఎదిరిస్తానయ్యా పడిపోయనబలిపిటాలను నిలబడతానయ్యా.