సర్వ సృష్టికి ఆనంద సువార్త – sarva srustiki anandha suvartha Lyrics
Shop Now: Bible, songs & etc
సర్వ సృష్టికి ఆనంద సువార్త – sarva srustiki anandha suvartha Lyrics
సర్వ సృష్టికి ఆనంద సువార్త
యేసయ్య జనన వార్త
సర్వ సృష్టికి పాప విమోచన
యేసయ్య జనన వార్త
ఇదే మన ఆనందం – ఇదే మన సంతోషం
ఇదే మన ఉల్లాసం – ఇదే మన ఉత్సాహం
1. కన్యక గర్భాన పుట్టియున్నాడు
పాప రహితుడిగా పుట్టియున్నాడు
పాపుల కోసం వచ్చియున్నాడు
పరమ జీవము తెచ్చియున్నాడు
|| అందుకే || || ఇదే మన ||
2. ఇమ్మానుయేలు నీకే స్తోత్రం
భయములో ధైర్యమును ఇచ్చువాడ
వాక్యమైయున్న నీకే స్తోత్రం
దుఖ:ములో ఆదరణ ఇచ్చువాడ
|| అందుకే || || ఇదే మన ||