
యేసురాజు పుట్టెనని – Pasi Baaludai Premaa song lyrics
యేసురాజు పుట్టెనని – Pasi Baaludai Premaa song lyrics
పసి బాలుడై ప్రేమ రూపుడై – ఇమ్మానుయేలు దైవమై
నీతి తేజమై సత్య రూపమై – బలమైన నా దుర్గమా
దీనుడవై పరమును విడిచి – నా కొరకు దిగి వచ్చావు
నా రక్షణ కొరకై నీవు – నర రూపము ధరించినావు ||2||
రండి రండి నేడు బెత్లెహేము పురముకు
రండి రండి ఆ యేసు రాజు యొద్దకు
రండి రండి పరిశుద్దాత్ముని యొద్దకు
రండి రండి నేడు ఉత్సహించి పాడుటకు
యేసురాజు పుట్టెనని హల్లేలూయా
గంతులు వేసి పాడుదమా హల్లేలూయా
నిజ రక్షకుడు అని హల్లేలూయా
ఆరాధించెదము హల్లేలూయా
|| రండి రండి ||
ఆశ్చర్యకరుడని యేసు హల్లేలూయా
పరిశుధుడు అని పాడుదామా హల్లేలూయా
రాజులకు రాజు హల్లేలూయా
ఘనపరచి కీర్తింతును హల్లేలూయా
రండి రండి నేడు బెత్లెహేము పురముకు
రండి రండి ఆ యేసు రాజు యొద్దకు
రండి రండి పరిశుద్దాత్ముని యొద్దకు
రండి రండి నేడు ఉత్సహించి పాడుటకు (4)
Pasi Baaludai Premaa Roopudai – Immaanuyelu Daivamai
Neethi Thejamai Sathya Roopamai – Balamaina Naa Durgamaa
Deenudavai Paramunu Vidichi – Naa Koraku Digi Vachchaavu
Naa Rakshana Korakai Neevu – Nara Roopamu Dharinchinaavu
Randi Randi Nedu Bethlehemu Puramuku
Randi Randi Aa Yesu Raajunoddaku
Randi Randi Parishudhdhaathmuni Yoddaku
Randi Randi Nedu Uthsahinchi Paadutaku ||Pasi Baaludai||
Yesu Raaju Puttenani Hallelooyaa
Ganthulu Vesu Paadudamaa Hallelooyaa
Nija Rakshakudu Ani Hallelooyaa
Aaraadhinchedamu Hallelooyaa ||Randi||
Aascharyakarudani Yesu Hallelooyaa
Parishuddhudu Ani Paadudamaa Hallelooyaa
Raajulaku Raaju Hallelooyaa
Ghanaparachi Keerthinthun Hallelooyaa ||Randi||

