Jayahe Jayahe Jayahe Jahaye – జయహే జయహే జయహే జయహే

Deal Score0
Deal Score0

Jayahe Jayahe Jayahe Jahaye – జయహే జయహే జయహే జయహే

జయహే జయహే జయహే జయహే
జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా

1. సిలువలో పాపికి విడుదల కలిగెను – విడుదల కలిగెను
కలువరిలో నవ జీవన మొదవెను – జీవన మొదవెను
సిలువ పతాకము జయమును గూర్చెను
జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

2. మరణపు కోటలో మరణమె సమసెను – మరణమె సమసెను
ధరణిలో జీవిత భయములు తీరెను – భయములు తీరెను
మరణములో సహ జయములు నావే
జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

3. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను – సన్నిధి దొరికెను
వేదనలే రణభూమిగ మారెను – భూమిగ మారెను
శోధన బాధలు బలమును గూర్చెను
జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

4. ప్రార్ధన కాలము బహు ప్రియమాయెను – బహు ప్రియమాయెను
సార్ధక మాయెను దేవుని వాక్యము – దేవుని వాక్యము
ప్రార్ధనలే బలిపీఠములాయెను
జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

5. పరిశుద్ధాత్ముని ప్రాపకమొదవెను – ప్రాపకమొదవెను
వరుడగు యేసుని వధవుగా మరితి – వధువుగా మారితి
పరిశుద్ధుడు నను సాక్షిగ పిలిచెను
జయమని పాడెదను నా విజయము పాడెదను-నా విజయము పాడెదను

#Iphone #smartwatch #dress #shoes #mobile #laptop #kitchen #garden #kids #bible #music #samsung #Apple #Vivo #Oppo #oneplus #CCTV #DSLR #soundbar #TV #electronics
We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians Songs Lyrics

      Christian music has long been a powerful source of inspiration, comfort, and encouragement for believers around the world. Rooted in biblical truths and themes, Christian songs offer a unique blend of beautiful melodies and meaningful lyrics that touch the hearts of listeners. In this article, we will explore some of the most uplifting Christian song lyrics that continue to resonate with people, nurturing their faith and bringing hope in challenging times.

      Disclosures

      Follow Us!

      WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
      Logo