E jaathilo || JK Christopher || Ps.Sandeep Dasari || Telugu Christian Song -2021
63
Telugu songs
Shop Now: Bible, songs & etc
E jaathilo || JK Christopher || Ps.Sandeep Dasari || Telugu Christian Song -2021
మొదటిగా దేవునికి మహిమ కలుగును గాకా
దేవుని మహా కృపను బట్టి ఇ పాట వ్రాయటానికి కృపను చూపిన దేవునికి మహిమ కలుగును గాకా
నేను వ్రాసి
పాడే ప్రతి పాటకు సంగీతం సమకూర్చె
క్రైస్తవ రత్న నా ప్రియమైన క్రిస్టోఫర్ అన్నకు నేను ఎంతగానో రుణపడివున్న
నను ప్రోత్సహిస్తునందుకు అన్నకు వందనాలు
అన్న ఇచ్చే సంగీతం క్రైస్తవ లోకానికి ఆదర్శం…
ఇ పాటను ఎడిట్ చేసిన లిల్లి అక్కకు
నా హృదయపూర్వక వందనాలు
ఇ పాట నా దేవునికి నా దేశానికీ
నా ప్రజలకు అంకితం చేస్తున్నం