Idhi Chitram – ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను
ప:- ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను-ఇది చిత్రం కాదా పరమునే విడిచి వచ్చెను “2”
నిన్ను నన్ను రక్షింపను పాప శాపం తొలగింపను”2″
ఈ లోకానికి వచ్చెను
ఇదియే క్రిస్మస్ అర్ధం గ్రహియించు ఈ పరమార్ధం”2″
అర్పించు నీ హృదయం
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."