కాలమొకటి రాబోతుంది – Kalamokati Rabothundhi
కాలమొకటి రాబోతుంది – Kalamokati Rabothundhi
కాలమొకటి రాబోతుంది – ఇప్పుడే అది వచ్చేవుంది
కాలమెరిగి కదలిరమ్ము – జాలమీడి జరిగిరమ్ము
1. ఏశావు వలె నీవు – ఏడ్చిన గానీ
శ్రద్ధగ తరువాత – వెదకిన గానీ
దొరకదిక నీకు – తరుణమికపైనా
దిద్దుకో నీ బ్రతుకు – శుద్ధిగా నేడే
2.కొండలకుపైన గానీ – గుడులలోపల గానీ
వుండదికపైన – తండ్రి ఆరాధన
నిండు ఆత్మలోను – నీతిసత్యాలతో
ఉండును ఆరాధన – స్తోత్రనృత్యాలతో
3.గిట్టదు కొందరికి – గట్టి వాక్యపు బోధ
కావాలివారికి – కధలు హాస్యాలు
ఏరుకొందురు బహు – గాలి బోధకులను
ఎట్టిదో ఈ కాలం – పట్టిచూడు ప్రియా
- Nyaayamuga Naduchukoni – న్యాయముగా నడుచుకొని
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."