Home » Blog » Lekkinchaleni Stothramul Deva Ellappudu – లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ Lekkinchaleni Stothramul Deva Ellappudu – లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్
Lekkinchaleni Stothramul Deva Ellappudu – లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్
ఇంతవరకు నా బ్రతుకులో ||2|| నీవు చేసిన మేళ్లకై
ఆకాశ మహాకాశముల్ అందున్న్టి సమూహముల్
ఆకాశమున ఎగురునవన్నీ దేవా నిన్నే కీర్తించును
భూమిపై కనబడే పైరుల్ సుడిగాలియు మంచును
అడవిలో నివసించేవన్నీ దేవా నిన్నే కీర్తించును
నీటిలోనివసించు ప్రాణుల్ ఆ మత్స్య మహామత్స్యముల్
జీవము కలిగినవన్నీ దేవా నిన్నే కీర్తించును
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."