Mahimaku Pathrudavu – మహిమకు పాత్రుడు
Mahimaku Pathrudavu – మహిమకు పాత్రుడు
మహిమకు పాత్రుడు
నిన్ను నే కీర్తించి స్తోత్రించెదను
ఘనపరచెదను మహిమ పాత్రుడవు
ఘనతకు అర్హుడు
నిన్ను నే కీర్తించి స్తోత్రించెదను ఘనపరచెదను నా యేసయ్యా నీకేనయ్య ఆరాధన నా దైవమా నా సర్వమా నీకే ఆరాధన నా యేసయ్యా నీకేనయ్య
ఆరాధన
నా దైవమా నా సర్వమా నీకే ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా
ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా
1) పేరుపెట్టి పిలచినావు.
నీ సొత్తుగా చేసినావు బలపరచే ఆత్మసాక్షిగా మార్చినావయ్యా (2) నీ ప్రేమకు ఏమిచ్చేదనయ్యా నా యేసయ్యా నీ ప్రేమకు సాటిలేరెవ్వరు నా యేసయ్యా నీ ప్రేమే రక్షణాధారము నా యేసయ్యా న జీవితమర్పించేదనయ్యా…
ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా
ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా
2) రాజులకు రాజు నీవు ప్రభులకు ప్రభుడవు నీవు రాజ్యములను ఏలుచున్న మహరాజువు నీవయ్యా (2) మా స్తుతులకు కారణభూతుడవు | మా యేసయ్యా
మా ఆరాధన నీకేనయ్యా మా యేసయ్యా నీ నామము ఘనపరచెదనయ్యా
నా యేసయ్యా నీ మహిమను చాటెద యేసయ్య ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా
ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా
ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా
ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా