Home » Blog » రాజా నీ భవనములో – Rajaa Nee Bhavanamulo రాజా నీ భవనములో – Rajaa Nee Bhavanamulo
రాజా నీ భవనములో – Rajaa Nee Bhavanamulo
(యేసు) రాజా నీ భవనములో
రేయి పగలు వేచియుందును (2)
(నిన్ను) స్తుతించి ఆనందింతును
చింతలు మరచెదను (2) ||రాజా||
నా బలమా నా కోట
ఆరాధన నీకే (2)
నా దుర్గమా ఆశ్రయమా
ఆరాధన నీకే (2)
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
అంతట నివసించు యెహోవా ఎలోహిం
ఆరాధన నీకే (2)
మా యొక్క నీతి యెహోవా సిద్కేను
ఆరాధన నీకే (2)
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్
ఆరాధన నీకే (2)
రూపించు దైవం యెహోవా హోషేను
ఆరాధన నీకే (2)
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."