అను. ప: కలువరి గిరి సాక్ష్యమా పాపికై ఇంతటి బలియాగమా కాలమే ఎన్నడు చూడని ఘోరమా నరులకై ఇంతటి త్యాగమా దేవుని ప్రేమ ఇదే కదా లోకమూ పొందెను విడుదల
ఏ నేరమూ లేకున్ననూ అన్యాయపూ తీర్పు పొందెను ప్రతి దోషమూ తొలగించగా బలియాయెను తానే గొఱ్ఱెపిల్లగా ప్రతి నరునికై విమోచన ధనముగా ఆ దేవుడే ప్రాణమునర్పించెను జీవమూ అందరికివ్వనూ విగత జీవిగా సిలువలో వ్రేలడెను
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."