Siluvalo Naa Kosamu – సిలువలో నా కోసము
Shop Now: Bible, songs & etc
Siluvalo Naa Kosamu – సిలువలో నా కోసము
Lyrics:
సిలువలో నా కోసము బలియైన నా యేసయ్య
మోకాళ్లపై నీ సిలువను కట్టెదను
కన్నీటితో నీ పాదాలు కడిగెదను
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా… || 2 ||
1.
ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని అంటూ పలికితిరి
తండ్రి నీ బిడ్డలు ఏమి చేయుచున్నారో యెరుగరని పలికితిరి
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా… || 2 ||
2.
సిలువపైన దొంగ నా వంటి పాపి నిను చూసి వేడుకొనగా
నేడు నీవు నాతో పరదైసులో ఉండవని రక్షించితిరి
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా… || 2 ||
- എന്നുമെന്നാശ്രയമായ് – Ennumennashrayamay
- Thurpu Dikku Chukka Putte – తూర్పు దిక్కు చుక్కబుట్టె
- Christmas Panduga Vachchindi – క్రిస్మస్ పండుగ వచ్చింది వచ్చింది
- அண்ணே என் பொன்னனே – Annae en pon annae
- യഹോവ എന്റെ പ്രാര്ത്ഥനയും