Thalli odilo pavalimche| Bro Shalem Raju| Telugu worship song

Thalli odilo pavalimche – తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే

తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే – తండ్రి నీ వడిలో నే ఒదిగితినయ్యా – 2
1. వేదన లేదు శోధనలేదు – నీ హస్తము విడువనయ్యా – 2
భయమన్నది లేనే లేదు – ప్రేమతో నడిపితివి నను ప్రేమతో నడిపితివి
2. నీ ఉపకారం స్మరియించి – స్తుతిస్తోత్రం తెలిపెదను నే స్తుతిస్తోత్రం తెలిపెదను.
చేయివిడువని నా యేసయ్యా – కల్వరినాయకుడా నా కల్వరి నాయకుడా.
3. మంచికాపరి జీవకాపరి – హృదయా పాలకుడా నా హృదయ పాలకుడా
ఆహారమై వచ్చితివా – ఆత్మతో కలసితివా నా ఆత్మతో కలిసితివా.
4. నిన్ను నేను పట్టుకొంటిని – భుజముపైన సోలెదను నీ భుజముపైన సోలెదను.
నీ రెక్కల నీడలోనుండి – లోకాన్ని మరచితిని ఈ లోకాన్ని మరచితిని
5. రేయింపవలు వెతికానయ్యా – నీకై వేచితిని నే నీకై వేచితిని
నా జీవితకాలమంతా – నీ నామం చాటెదను నే నీనామం చాటెదను

#broshalemrajsongs #shalemraju_anna #shalemraju #shalemrajusongs #themiraclecentre #thandrisannidhi #thandrisannidiministries #thandrisannidhiministries #teluguchristiansongs #jesussong #jesusworship #berchmans #thandrisannidiministries #shalemanna #broshalemrajsongs #andhrachristavakeerthanalu #andhrachristiansongs #worshipjesus #worshipsongs #teluguworship #worshipmusic #gospeltyms #gospelmusic #ashokrajt #anointingprayerswithdestiny #anointingworship

Thalli odilo pavalimche| Bro Shalem Raju| Telugu worship song

🔴Follow us
📸 Instagram
https://instagram.com/gospaltyms?igshid=YmMyMTA2M2Y=
👍 Facebook page
https://www.facebook.com/GospelTyms-108869958542563/
🐦 Twitter
https://twitter.com/gospeltyms?t=gZEit7MbZTN1cxILU2MhA&s=09

God bless you.

#teluguworship #teluguchristiansongs #teluguchristianmessages #gospelmessage #gospelmusic
[ad_2]

We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians Songs Lyrics

      Christian music has long been a powerful source of inspiration, comfort, and encouragement for believers around the world. Rooted in biblical truths and themes, Christian songs offer a unique blend of beautiful melodies and meaningful lyrics that touch the hearts of listeners. In this article, we will explore some of the most uplifting Christian song lyrics that continue to resonate with people, nurturing their faith and bringing hope in challenging times.

      Disclosures

      Follow Us!

      WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
      Logo