వేకువనే లేచేదను నీ తలాంతులతో నీ – Vekuvaney lechedhan
వేకువనే లేచేదను నీ తలాంతులతో నీ – Vekuvaney lechedhan
పల్లవి: వేకువనే లేచేదను నీ తలాంతులతో నీ వరాలతో….
ఘనపరచేదను దేవా నా పయనం కొనసాగింతును…”2″
నా ప్రియుడవు నీవయ్యా.. నా ప్రాణము నీవయ్యా…
తల్లి గర్భమందున నన్ను పిలిచిన తండ్రివి
జన్మించేదను నీ రక్తములో…
నా జీవము నీవే… నా సర్వము నీవే…
చరణం: ఎన్నో మేలులతో నింపవయ్యా..
నన్నే వెతకి వచ్చావయ్యా…
మనసు లోనికి నింపవయ్యా..
ప్రేమ పూర్ణుడా విశ్వనాధుడా…
ప్రభువా నేను నిన్ను చూచెద…
రాజ్యములో నీతో గడిపేద…
అనుదినము మహిమ పరిచేదా..
నిన్ను కోరి నిన్ను చేరి..
నా హృదయములో స్తుతులు నింపేదనూ…
పడేదను స్వరముతో…
నా వేదన బాధలను తొలగించి…
నిన్ను చుచెద మనసుతో..
నాకై రావా దేవా….
నా జీవము నీవే… నా సర్వం నీవే..
జీవం నీవయ్య.. ప్రాణం నీవయ్యా ..
సర్వమూ అంతయూ నీవే…”2″
చరణం: ఎన్నో మారులు తప్పిపోతిని
అయినను నను క్షమియించితివి …
ప్రేమతో నన్ను విముక్తి పరచి …
ఆలకించి చేర్చుకుంటివి…
పాద సన్నిధి నే కోరితి….
ధన్యుడను నేను అయితిని….
రక్షించితీవి సముద్రము నుండి… నీవే దేవా వెలుగైన వాడ…
” నా హృదయములో “
” నా జీవము నీవే…”
“జీవం నీవయ్యా…”
Vekuvaney lechedhan song lyrics in english
Vekuvaney lechedhanu Ni thanlanthulatho ni varalatho
Ganaparichedhanu Deva
na payanamu konasaginthunu
Na priyudavu neevayya
Na pranamu neevayya
Thalli Garbhamandhuna nannu pilichina thandrivi
Janminchedhanu ni rakthamu lo
Ooh ooh oo ooh oo oo
Na jeevamu neevey
Ooh ooh oo ooh oo oo
Na sarvamu neevey
Enno melulatho nimpavayya
Nanne vethaki Vachavayya
Manasuloniki Nimpavaya
premapoornuda vishwanadhuda
Prbhuva nenu ninu chuchedha
Rajyamulo nitho Gadipedha
Anudhinamu mahima parichedha ninnu kori ninnu cheri
Na hrudhayamulo sthuthulu nimpedhanu
Padedhanu Swaramuthoo
Na vedhana badhalanu tholginchi ninu
Chuchedha mansuthoo
Nakai Rava Deeva
Oooh oo. Ooh. Ooo oooh
Na jeevamu neeve sarvamu neeve
Jeevam. Nivvayya
Pranam Nivvayya
Sarvamu anthayu neeve
Enno maralu thapipothini
Ayinanu nannu Shaminchithivi
Premantho nanu vimukthiparachi
Alakinchi cherchukuntivi
padha sannidhi nee korithi
Dhanyudanu nenu aithini
Rakshinchithivi samudhramu nundi
Neeve deva Veluginavada
Na hrudhayamulo sthuthulu nimpedhanu
Padedhanu Swaramuthoo
Na vedhana badhalanu tholginchi ninu
Chuchedha mansuthoo
Nakai Rava Deeva
Oooh oo. Ooh. Ooo oooh
Na jeevamu neeve sarvamu neeve
Jeevam. Nivvayya
Pranam Nivvayya
Sarvamu anthayu Neve
- Nyaayamuga Naduchukoni – న్యాయముగా నడుచుకొని
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."