Yesu Raaju Neevey – యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే
యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే, నా
యేసు రాజు నీవే రాజు నీవే
నన్ను పరలోకం చేర్చుటకు భూలోకం వచ్చావు
నాకై సిలువలో మరణించావు//2
యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే, నా
యేసు రాజు నీవే రాజు నీవే……
గాఢాంధకార లోయలో నే సంచరించిన వేళ,
యే అపాయము నా వద్దకు రానే రాదు అన్న
దేవా//2
నీవు నా వెలుగై నా తోడుగా ఉంటే
భయంమెలా నా యేసయ్యా, నా ముందు నీ
అడుగులుండగా ఇక చింత లేదు నా
యేసయ్యా…//2
యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే, నా
యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే
యే తెగులు నా గుడారమును
సమీపించదని వాగ్దనమిచ్చావు, యే కీడు నా
కుటుంబమును తాకజాలదని సెలవిచావు//
2.నీకొరకే నే బ్రతుకుటకు నా తోడై నీవున్నావు,
నీ సేవను చేయుటకు
వరముగా పరిwద్ధాత్మను ఇచ్చావు //2
యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే, నా
యేసు రాజు నీవే రాజు నీవే……
నా నామమున అడిగినవ= నీకిస్తానని
మాటిచ్చిన దేవా, ఆవగింజంత విశ్వాసముతో
కొండలైన నీవు జరిపెదవు అంటివి//2
నా బలమంత నీవే, నా రారాజు నీవే, నా
రక్షకుడవు నీవే యేసయ్యా//4
యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే, నా
యేసు రాజు నీవే రాజు నీవే
నన్ను పరలోకం చేర్చుటకు భూలోకం వచ్చావు
నాకై సిలువలో మరణించావు//2
యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే, నా
యేసు రాజు నీవే రాజు నీవే……
నీ మార్గములో నడిచెద, నీ సేవను చేసెద,
నీ రాకకై నే యెదురు చూసెదా//6


