Yesu Raju Puttenu Elalo – యేసు రాజు పుట్టెను ఇలలో

Yesu Raju Puttenu Elalo – యేసు రాజు పుట్టెను ఇలలో

యేసు రాజు పుట్టెను ఇలలో
మనవాలికి సంతోషమే
యేసు నీలో జన్మిస్తే
పరలోకమంత సంతోషమే

రారాజు వచ్చేను – రక్షణ భాగ్యం తెచ్చేను
రారాజు వచ్చేను – మన చికటి బ్రతుకులు మార్చేను
రారాజు వచ్చేను – మనలో కాంతిని నింపేను
రారాజు వచ్చేను – నీతి మార్గము చూపేను

యేసు రాజు పుట్టెను – మన జీవితములు మారెను
యేసు ప్రాణం పెట్టెను – మన పాపములన్ని తొలిగెను

1. తండ్రి చేయి విడిచిన మనకై భువికేతెంచెను
ప్రాణమే పెట్టి మనలను తండ్రితో కలిపేను (2)

క్రిస్మస్ లో క్రీస్తును – మరువకు సోదర
ప్రాణమే పెట్టి నీకై ఎదురు చూస్తున్నాడు సోదర
క్రిస్మస్ లో క్రీస్తును మరువకు సోదర
ప్రాణమే పెట్టిన క్రీస్తును అంగీకరించు సోదర

యేసు రాజు పుట్టెను – మన జీవితములు మారెను
యేసు ప్రాణం పెట్టెను – మన పాపములన్నితొలిగెను

2. దేవుడే తన మహిమను విడిచి మనిషిగా జన్మించెను
తన శరీరాన్ని అర్పించెను మన రక్షణ కోసమే (2)

క్రిస్మస్ లో క్రీస్తును – మరువకు సోదర
తను త్యాగమే చేసి నీకై ఎదురు చూస్తున్నడు సోదర
క్రిస్మస్ లో క్రీస్తును – మరువకు సోదర
నీ పాపమే కొట్టేసిన క్రీస్తును అంగీకరించు సోదర

యేసు రాజు పుట్టెను – మన జీవితములు మారెను
యేసు ప్రాణం పెట్టెను – మన పాపములన్నితొలిగెను

Yesu Raju Puttenu Elalo song lyrics in english

Yesu Raju Puttenu ilalo
Manavaliki santosame
yesu nilo janmiste
Paralokamanta santoshame

Raaraju vachenu – Rakshana bhagyamu techenu
Raaraju vachenu – Mana chikati brathukulu marchenu
Raaraju vachenu – Manalo kaanthini nimpenu
Raaraju vachenu – Neethi maargamu chupenu

Hookline
Yesu raju puttenu
Mana jeevitamulu marenu
Yesu pranaṁ pettenu
Mana papamulani tholigenu

Verse-1
Thandri cheyi vidichina manakai bhuvikethenchenu
Praname petti manalanu thandritho kalipenu (2)

Christmas lo kreestunu – maruvaku sodara
Praname petti neekai edhuru chustunnadu sodara

Christmas lo kreestunu maruvaku sodara
Pranamey pettina kristunu angeekarinchu sodara

Verse-2

Devude thana mahimanu vidichi manishiga janminchenu
Thana shareerani arpinchenu mana rakshana kosame (2)

Christmas lo kreestunu – maruvaku sodara
Thanu thyagame chesi neeky edhuru chustunnadu sodara

Christmas lo kreestunu – maruvaku sodara
Nee papamey kottesina kreestunu angeekarinchu sodara

      Tamil Christians Songs Lyrics

      Christian music has long been a powerful source of inspiration, comfort, and encouragement for believers around the world. Rooted in biblical truths and themes, Christian songs offer a unique blend of beautiful melodies and meaningful lyrics that touch the hearts of listeners. In this article, we will explore some of the most uplifting Christian song lyrics that continue to resonate with people, nurturing their faith and bringing hope in challenging times.

      Disclosures

      Follow Us!

      WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
      Logo