![](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2024/06/christian-songs-lyrics.png)
బేత్లేహేము పురములోనపశువుల పాకలోన – Betlehemu puramulona pasuvula pakalona
బేత్లేహేము పురములోనపశువుల పాకలోన – Betlehemu puramulona pasuvula pakalona
బేత్లేహేము పురములోనపశువుల పాకలోన
రాజుల రాజుగా యేసు పావళించే
చీకటి తొలగించే పాపము పారాధ్రోలే
ప్రేమ స్వరూపుడై ప్రభువే జన్మించే
జగమునకే విడుదల స్వాతంత్ర్యం కలిగేనే “2”
We wish you happy Christmas
And Merry Merry Christmas “2”
1.నీవు మోయలేని పాపభారం ఆయనమోయుటకు
శాపమంతా తీసివేసి
శాంతి నొసగుటకు “2”
నెమ్మది లేని నీ బ్రతుకుకు
నెమ్మది నిచ్చుటకు
క్రుంగియున్న నీ మనసులో
కృపను నింపుటకు
దేవుడే దీనుడై ఈ లోకాన జన్మించేను “2”
“We wish you happy Christmas ”
2.నీ మనస్సులోని రోత బ్రతుకును తీసివేయుమా
యేసు నీలో జన్మిస్తే అదే నిజమైన క్రిస్మస్ “2”
క్రీస్తును నీలో చూపితేప్రతిరోజు పండగే “2”
సమయము పోనియ్యాక
బహుమానము పొందుమా “2”
” we wish you happy Christmas ”
“బేత్లేహేము పురములోన “