ఇద్దరు ముగ్గురు వున్నచోట వుంటాననీ lyrics
66
Telugu songs
Shop Now: Bible, songs & etc
ఇద్దరు ముగ్గురు వున్నచోట వుంటాననీ lyrics
ఇద్దరు ముగ్గురు ఉన్న చోట ఉంటానని ప్రభు చెప్పిన మాట
ఎంతో ఎంతో నమ్మదగినది ఆ మాట ….2
యేసు నామములో కూడిన చోట ప్రభు యేసు ఉండును అచ్చట….2
మనుషులు కాదు మాట మార్చుటకు
నరుడు కాదు సంతాప పడుటకు
మాటను ఇచ్చి నెరవేర్చును
నమ్మిన మాది నెమ్మది పొందును
ఎంతో…. ఎంతో…..2…. ఇద్దరు
2. ఇదరి నుండి ఆదరికి తీసుకువెల్లుతాని చెప్పాడు
సుడి గుండాలు తుపాన్ గాలులు ఎన్నోచిన ఏసుంటే చాలు
ఎంతో… ఎంతో… యేసు నామములో
Tags: TELUGU