Shop Now: Bible, songs & etc
ఏమిచ్చి ఋణము తీర్చగలను lyrics
(పల్లవి )
ఏమిచ్చి ఋణం తీర్చగలను
ఎలా నిన్ను వర్ణింపగలను
ఇంపైన ప్రార్థనా దూపముతోనా
విరిగినలిగి..నా మనస్సు అర్పించినా
విలువైన యవ్వనం నిదరి చేర్చిన
బ్రతుకున నీ ఋణం నీ తీర్చగలనా
.. (ఏమిచ్చిఋణం)
చరణం 1
జగతిలో ధూళిమైనాము
నీ సృష్టిలో ఇసుక రేణువైనాము
ఆకాశ మహఆకాశల్ పట్టజలని నీవు మా
( కీర్తన 68:33)
పాపప్రక్షాళనకై బలిపశువు అయ్యానావు
నీదెంతో కరుణాహృదయం
నీదెంతో ఎనలేని త్యాగం….. అ…అ
.. (ఏమిచ్చిఋణం)
చరణం 2
జీవమున అల్పులైనాము
నీ చల్లని దయలోన బహుశ్రేష్ఠులైనాము
సర్వోన్నతమైన స్థలములో పూజ్యుడా మా
పాపము కొరకై రిక్తుడవైనావు
నీదెంతో..దయగల హృదయం
నీ ప్రేమంతో…..అమూల్యభరింతం ….ఆఅ
……(ఏమిచ్చిఋణం)