హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు – Halleluja Hallelujah Stotramulu

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు – హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)
రాజుల రాజా ప్రభువుల ప్రభువా – రానైయున్నవాడా (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||
సూర్యునిలో చంద్రునిలో – తారలలో ఆకాశములో (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||
కొండలలో లోయలలో – జీవులలో ఆ జలములలో (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||
ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా – యుగయుగముల నిత్యుడా (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||
Halleluja Hallelujah Stotramulu song lyrics in English
halleluja hallelujah stotramulu – halleluja hallelujah stotramulu (2)
raajula raajaa prabhuvula prabhuva – raanai yunnavada (2)
mahima mahima aa yesuke – mahima mahima mana yesuke (2) ||halleluja||
sooryunilo chandrunilo – thaaralalo aakaashamulo (2)
mahima mahima aa yesuke – mahima mahima mana yesuke (2) ||halleluja||
kondalalo loyalalo – jeevulalo – aa jalamulalo (2)
mahima mahima aa yesuke – mahima mahima mana yesuke (2) ||halleluja||
ascharyakarudaa aadi sambhootudaa – yugayugamula nityudaa (2)
mahima mahima aa yesuke – mahima mahima mana yesuke (2) ||halleluja||
Tags: telugu christian songs