Adugudi Meeku Evvabadunu – అడుగుడి మీకు ఇవ్వబడును
Adugudi Meeku Evvabadunu – అడుగుడి మీకు ఇవ్వబడును
అడుగుడి మీకు ఇవ్వబడును
వెదకుడి మీకు దొరకును
తట్టుడి మీకు తీయబడును
పరలోక తండ్రి ద్వారగను
నమ్ముటయే మన విశ్వాసము
నమ్మువానికి సమస్తము సాధ్యము
1. ఏ కుమారుడైన తన తండ్రిని
రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చిన
సర్వశక్తి కలిగిన పరలోకతండ్రి
మీరు అడుగు వాటికంటే మంచి యీవులిచ్చును
2. అడిగి యున్నవన్ని పొందుకున్నామని
విశ్వాసముతో ప్రభువుని స్తుతియించుడి
పరలోక తండ్రి మీ అక్కరలెరుగును
తగినసమయమందు మీకు సమృద్ధినించును