ప్రేమ మారదు యేసు ప్రేమ మారదు – Prema maradu yesu prema maradu
ప్రేమ మారదు యేసు ప్రేమ మారదు – Prema maradu – yesu prema maradu
ప్రేమ మారదు – యేసు ప్రేమ మారదు
ప్రేమ మారదు – యేసు ప్రేమ మారదు
లోకమే మారిన – మనుజులే మారిన
మారనే మారదు – నా యేసు ప్రేమ
1. నింగి నేల మారిన – యేసు ప్రేమ మారదు
నిన్న నేడు నిరంతరము -ఏక రీతిగుండును
సంద్రమే పొంగిన – గిరులు దద్దరిల్లిన
మారనే మారదు – నా యేసు ప్రేమ
2. స్థితి గతులు మారిన – యేసు ప్రేమ మారదు
స్నేహితులు మారిన – యేసు ప్రేమ మారదు
హితులు దూరమైనను – వెతలలో నున్నను
మారనే మారదు – నా యేసు ప్రేమ
Tags: african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsbengali christian songbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songsChristian songsegyptian christian songsenglish christian songsEthiopian Gospel Songfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christiankorean christian songsmalayalam christian songsmarathi christian songmezmurodia christian songpolish christian songsportuguese christian songsrussian christian songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTAMIL CHRISTIAN SONGStelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsyoruba christian songs