Shop Now: Bible, songs & etc
Entha Kalamo – ఎంతకాలమేసయ్య
ఎంతకాలమేసయ్య – ఎంతకాలమో,
ఎంతకాలమో – ఇంకెంతకాలమో -2
ఈ వేదనా-ఈ శోధనా-ఈ రోధనా-నా నిరీక్షణ -2
1. కన్నీళ్ళతో నా పడక తేలియాడుచుండగా
నీ సన్నిధి నా ప్రార్ధన సిద్ధపరచితి -2 భూదిగంతములలో నుండి మొపెట్టితిని నేనెక్కతనంత ఎత్తుకు నన్నెక్కించుము 2 యేసయ్యా …….. యేసయ్యా ……..
యేసయ్యా ….. నా యేసయ్యా ….. – 2
2.ఏదియూ నీ ప్రేమకు సాటిరాదయా
ఏ ప్రేమ కడవరకూ నిలువదేసయ్య -2
నీ శాశ్వత ప్రేమను నాకొరకిచ్చావయ
ఆ ప్రేమయే నన్ను బలపరచెను యేసయ్య -2 . యేసయ్యా ……. యేసయ్యా ………..
యేసయ్యా …. నా యేసయ్యా ….. -2
3. వెనకున్నవి మరచి ముందున్న వాటికై
వేగిరపడి ఆశతో పరుగెత్తుచుంటిని -2
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందుటకే గురి యొద్దకే నేను పరుగెడుచుంటి -2 యేసయ్యా ……. యేసయ్యా ………
యేసయ్యా …. నా యేసయ్యా ….. -2
Disclaimer : " The Lyrics are the property and Copyright of the Original Owners, Lyrics here are For Personal and Educational Purpose only! Thanks."