EVAREE YESU – ఎవరీ యేసు

Deal Score0
Deal Score0

EVAREE YESU – ఎవరీ యేసు

పల్లవి: ఎవరీ యేసు తెలుసా నీకు
సర్వ శరీరులకు దేవుడు
సర్వభూమికి రాజు ఇతడు
సర్వమానవాళి రక్షకుడు ౹౹2౹౹
౹౹ఎవరీ యేసు౹౹
చ1:పాట రాయలేదు
స్వరము కూర్చలేదు
పుస్తకాలు ముద్రించలేదు ౹౹పాట౹౹
అయిన యేసుపైన రాయబడిన
గ్రంధాలెన్నో ౹౹2౹౹
ఈయన గూర్చి ఆలపించే
కీర్తనలెన్నెన్నో ౹౹2౹౹ ౹౹ఎవరీ యేసు౹౹

చ2: విద్యావేత్త కాదు
బడులు కట్టాలేదు
వైద్యాశాస్త్రం పఠించలేదు ౹౹విద్యా౹౹
అయిన యేసు ద్వారా బాగుపడిన హృదయలెన్నో ౹౹2౹౹
ఈయన గూర్చి బోధించే
విద్యాశాలలేన్నెన్నో ౹౹2౹౹ ౹౹ఎవరీ యేసు౹౹

చ3: యుద్ధం చేయాలేదు
తూటా పేల్చలేదు
రక్తపాతం జరిగించలేదు
అయిన యేసు వైపు ఎత్తబడిన హస్తాలెన్నో ౹౹2౹౹
ఈయనను అనుసరించే
పాదలేన్నెన్నో౹౹2౹౹ ౹౹ఎవరీ యేసు౹౹

whatsapp bible verse

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

      Welcome to Christianmedias’ Tamil Christian Song Lyrics. Here, you will find lyrics for many of your favorite songs from today’s top contemporary Christian music artists. Our collection includes Gospel music lyrics, contemporary Christian music lyrics, and black Gospel song lyrics.

      Tamil Christians Songs Lyrics

      Tamil Christian music inspires and comforts believers globally, blending biblical truths with beautiful melodies and meaningful lyrics. world Tamil christians explores the collections of Tamil Christian song lyrics, Daily Bible verse and worship songs lyrics,new year songs,christmas songs & more.

      Follow Us!

      christian medias ios app
      WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
      Logo