Gethsemane Thotalo Prardhimpa Nerpithiva – గెత్సేమనే తోటలో ప్రార్ధింప నేర్పితివా
Gethsemane Thotalo Prardhimpa Nerpithiva – గెత్సేమనే తోటలో ప్రార్ధింప నేర్పితివా
గెత్సేమనే తోటలో ప్రార్ధింప నేర్పితివా…
ఆ ప్రార్ధనే మాకునిలా రక్షణను కలిగించెను
ఆ… ఆ…. ఆ… ఆ…. ||గెత్సే||
నీ చిత్తమైతే ఈ గిన్నెను – నా యొద్దనుండి తొలగించుమని
దు:ఖంబుతో భారంబుతో – ప్రార్ధించితివా తండ్రి ||గెత్సే||
ఆ ప్రార్ధనే మాకునిలా – నిరీక్షణ భాగ్యంబు కలిగించెను
నీ సిలువే మాకు శరణం – నిన్న నేడు రేపు మాపు ||గెత్సే||