Krupalanu Thalanchuchu – కృపలను తలంచుచు
19
Telugu songs
Shop Now: Bible, songs & etc
Krupalanu Thalanchuchu – కృపలను తలంచుచు
కృపలను తలంచుచు ||2||
ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ||2||..
కన్నీటి లోయలలో – నే కృంగిన వేళలలో
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం..
రూపింపబడుచున్న – యే ఆయుధముండినను
నాకు విరోధమై వర్ధిల్లదుయని
చెప్పిన మాట సత్యం యేసు చెప్పి మాట సత్యం..
హల్లెలూయా ఆమేన్ – హా! నాకెంతో ఆనందమే
సీయోను నివాసం నాకెంతో ఆనందం
ఆదనందమానందమే ఆమెన్ ఆనందమానందమే