Maruvalenu Maruvalenu Maruvalenayya – మరువలేను మరువలేను మరువలేనయ్యా
Maruvalenu Maruvalenu Maruvalenayya – మరువలేను మరువలేను మరువలేనయ్యా
మరువలేను – మరువలేను – మరువలేనయ్యా
నీ ప్రేమ చరితం ఆ ఘోర మరణం
యేసయ్యా – యేసయ్యా – యేసయ్యా
దయామయా ఓ.. ఓ.. ఓ..
బలిపశువుగా నా పాపము కొరకై – బలియై పోతివయ్యా
నోరు తెరువక భారపు సిలువను – భరియించి ఓర్చితివా
నాకై భారము మోసితివా
పంచగాయములలో – కారుచున్న రుధిరం
నిను ముంచివేసెనయ్యా దోషరహితుడా హేతువు లేక
నిను ద్వేషించిరయ్యా – పగబట్టి చంపిరయ్యా
ఏ దరిగానక – తిరిగిన నన్ను – నీ దరి చేర్చితివా
మార్గము నీవై సత్యము నీవై – జీవము నీవైతివి
నా సర్వము నీవైతి