Shop Now: Bible, songs & etc
Oke Oka Aadharam – ఒకే ఒక ఆధారం
ఒకే ఒక ఆధారం – నీవే యేసయ్యా
ఆదరణకర్తవు – నాదు యేసయ్య
కృపానిధి నీవై – దయానిధి నీవై
నన్ను కాచు దేవుడవు – నా రక్షణ శృంగమా
నమ్ముకొంటి ఒకనాడు – స్నేహితులే హితులని
అమ్ముకుంటి సర్వస్వం – అధములైన వారాలకు
నేనమ్మిన నావారే – నిందించిన సమయంలో
నీవిచ్చిన నిరీక్షణ – సిగ్గుపరచలేదయ్యా
అవమానం ఆవరించి – ఆత్మీయత కరువాయె
వేదనతో నా హృదయంలో – మానని బహు గాయమాయె
నీ పాదం శరణాయే – నా ఒంటరి సమయంలో
నీవిచ్చిన వాగ్దానం – వరముగా మారెనయ్యా