Puttadu Yesayya – పుట్టాడు యేసయ్యా
Shop Now: Bible, songs & etc
Puttadu Yesayya – పుట్టాడు యేసయ్యా
ప॥ పుట్టాడు యేసయ్యా రక్షకునిగ ఈ భువిలో
నెరవేర్చాడు యేసయ్యా ఆ తండ్రి చిత్తమును (2)
పరిశుద్ధుడుగా ఆశ్చర్యకరుడుగా సమాధానకర్తగా వచ్చాడు (2)
||అను పల్లవి|| : క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (2)
1. బెత్లహేములో కన్య గర్భమందున పరమాత్ముడు జన్మించెను (2)
దూత తెల్పెను శుభవర్తమానము గొర్రెలు కాయుచున్న కాపరులకు (2)
కాపరులు వచ్చారు యేసును చూసారు ఆత్యానందనముతో ఆరాధించారు
||2|| క్రిస్మస్||
2. సర్వ మానవాళి పాపం తొలగించుటకు
శరీరమును ధరింయిచి భువికొచ్చాడు (2)
తార చూపెను రారాజు మార్గమును తూర్పునవున్నజ్ఞానులకు (2)
జ్ఞానులు వచ్చారు – సాగిలపడ్డారు కానుకలు ఇచ్చి పూజించారు ||2|| క్రిస్మస్||