Siluva Viluva Perige – సిలువ విలువ పెరిగే
Siluva Viluva Perige – సిలువ విలువ పెరిగే
సిలువ విలువ పెరిగె నివు తాకిన వెంటనే
హృదయాన మార్పు కలిగె
సిలువ రక్తము చిందగనే “2”
ఇది కాదా పరివర్తన నీ రక్తము ద్వారనే
ఇదికాద హృదయ మార్పు నివు నాలోకి రాగానే “2”
1.సందేహపడలేదు వెనుకాడలేదయ
నాకొరకు సిలువ మెయడానికి
దోషము బరియించావు మౌనము వహించావు పరిశుద్ధునిగా నన్ను చూడటానికి
ఏ మంచి ఉందని నాలో ఇంత ప్రేమను పంచినావు
ఏమివగలనని నాకొరకు సమస్తమరించినావు “2”
నీ ప్రేమకు నీ త్యాగముకు దాసోహమైనాను “2”
2. నన్ను కొన్నావు నీ సిలువ రక్తముతో
ఆ రుధిరమే నాలో ప్రవహించాలని
కలలు కన్నావు కన్నీరు కార్చావు
నేను నీ సొంతమై వుండాలని
“పరిశుద్ధుడా యేసయ్యా నా పాపమంత కడిగి
నీ రక్షణ వస్త్రముతో నన్ను అలంకరించినావు “2”
నే జీవించు కాలమంతయు నీ సాక్షిగ బతికెదను
నా ఊపిరి ఉన్నంతవరకు సిలువ ప్రేమను చాటెదను