![GOD MEDIAS](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2022/12/GOD-MEDIAS-512-1-150x150.png)
నా జీవితం నీకే నయా – NAA JEEVITAM NEEKAE NAYAA
నా జీవితం నీకే నయా – NAA JEEVITAM NEEKAE NAYAA
నా జీవితం నీకే నయా
నా జీవితం నీకే నయా
నీకే నయా నీకేనయా #2#
1.కష్టాల కోలమీలో ఉన్నప్పుడు
నష్టాలు నన్ను చుట్టినను #2#
నా పోషకుడై నాధారమై #2#
నా జీవితమే మార్చావయ్యా #2#
#నా జీవితం#
2.ప్రియమైన వారే వేధించిన
నా అన్నవారే విడచిన #2#
నా తండ్రివై నా తోడువై #2#
నా జీవితమే మార్చావయ్యా #2#
#నా జీవితం#