నింగి నేల నీ వాకు తో – Sundaruda Na Priyuda Telugu Christian Song Lyrics
నింగి నేల నీ వాకు తో
నన్ను నీవు నీ చేతితో |2|
చెక్కు కున్నావు.. నీ రూపములో
దాచినవు నీ నీడలో |2|
సుందరుడా నా ప్రియుడా
స్నేహితుడా రక్ష కుడా
అలగనవారే ఎన్ కథలన్ (Tamil Version)
ఎన్ నన్పన్ ఎన్ మిత్పరే (Tamil Version)
సుందరుడా నా ప్రియుడా
స్నేహితుడా రక్ష కుడా |నింగి|
నీ చేతితో నా రూపము
నీ వాయుతో నా ప్రాణము |2|
మట్టి నుండి – నన్ను లేపి – ప్రాణం పోసి – నన్ను నడిపించావు |2|
సుందరుడా నా ప్రియుడా
స్నేహితుడా రక్ష కుడా
అలగనవారే ఎన్ కథలన్ (Tamil Version)
ఎన్ నన్పన్ ఎన్ మిత్పరే (Tamil Version)
సుందరుడా నా ప్రియుడా
స్నేహితుడా రక్ష కుడా |నింగి|
కష్టాలలో కన్నీళ్లలో
నీవే నన్ను బ్రతి కించితివి |2|
లేవనెత్తి – శుద్ది చేసి – నన్ను నీవు రక్షించితివి |2|
సుందరుడా నా ప్రియుడా
స్నేహితుడా రక్ష కుడా
అలగనవారే ఎన్ కథలన్ (Tamil Version)
ఎన్ నన్పన్ ఎన్ మిత్పరే (Tamil Version)
సుందరుడా నా ప్రియుడా
స్నేహితుడా రక్ష కుడా |నింగి|
ఈ జీవితము నీ అంకితము
ఎన్నడు నిన్ను నేను (నన్ను నీవు) విడువను |2|
ఈ ప్రాణం – ఉన్నంత – కాలం నిన్ను – సేవించును
సుందరుడా నా ప్రియుడా
స్నేహితుడా రక్ష కుడా
అలగనవారే ఎన్ కథలన్ (Tamil Version)
ఎన్ నన్పన్ ఎన్ మిత్పరే (Tamil Version) |2|
సుందరుడా నా ప్రియుడా
స్నేహితుడా రక్ష కుడా |2|
undaruda Na Priyuda Lyrics in English
నింగి నేల నీ వాకు తో Lyrics, Sundaruda Na Priyuda Song Lyrics
Key Takeaways
- The article provides the lyrics for the Telugu Christian song ‘నింగి నేల నీ వాకు తో – Sundaruda Na Priyuda’.
- The lyrics express deep devotion, highlighting themes of love and divine support.
- The song emphasizes the relationship between the singer and God, portraying God as a friend and protector.
- It includes references to Tamil versions of the lyrics, showcasing a multi-lingual aspect.
- Additionally, the article links to other related Christian songs and lyrics.
Estimated reading time: 2 minutes
