Nenaithe Nee Krupayandhu Lyrics – నెనైతే నీ కృపయందు

Faith Score0
Faith Score0

Nenaithe Nee Krupayandhu Telugu Christian Song Lyrics, Written and Sung  by Pastor Vijaya Steven & Srimanth Katamala – నెనైతే నీ కృపయందు

నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచియున్నాను
నేనైతే నీ కృప యందు నమ్మిక యుంచియున్నాను

Verse 1:
నీ రక్షణ విషయముకై నా హృదయము హర్షించుచున్నది
యెహోవా నా దేవా నీవు చేసిన కార్యాలు ప్రకటింతును
యెహోవా నా బలమా నా కోట నీవని కీర్తింతును

Verse 2:
దుప్పి నీటి తీరకు ఆశపడునట్లు నా ప్రాణం నీ కొరకై తృష్ణగొన్నది
నా పాదం బండపై నిలిపి నా త్రోవకు నీవే వెలుగై నడిచితివి. “|యెహోవా నా దేవా|”

Verse 3:
నన్ను విమోచించి నీ కృప చేత పరిశుద్ధ ఆలయంగా చేసితివి ఆనంద భరితుడనై నన్నునే మరచి నాట్యమాడెదన్ “|యెహోవా నా దేవా|”

Nenaithe Nee Krupayandhu Lyrics in English

Nenaithe Nee Krupayandhu Song Lyrics, నెనైతే నీ కృపయందు Lyrics


Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article features the Telugu Christian song ‘Nenaithe Nee Krupayandhu’ written and sung by Pastor Vijaya Steven and Srimanth Katamala.
  • It presents the lyrics in Telugu along with meaningful verses expressing faith and devotion.
  • The song emphasizes themes of divine protection, thirst for God, and transformation through grace.
  • Additionally, the article includes a section with English translation of the lyrics for a wider audience.
  • Published by World Telugu Christians, it serves as a resource for Telugu Christian songs and devotionals.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo