నాకు నీవే కదా ఆధారం – Naku neeveadharam
నాకు నీవే కదా ఆధారం
నే నడిచేద నీతో నిత్యం….”2″
జాలి చూపవా నాపై
జాలి చూపవా….”2″. “నాకు నీవే “
గాలి వానలత(నేను) కలత చెందితిని
మంచి రోజులు నాకు రావనుకొంటిని…”2″
నాపై జాలి పడిన ప్రభువా
గొప్ప ధనస్సు గా వచ్చితివా …”2″
నిత్య మహిమకు నిలయుడవు నీవు
నీదు ఆత్మతో నన్ను నింపెదవు. …”2″
గుండె భరువెక్కి పోయిన వేల
నీ మాటే కదా ఆధారం ….”2″
నీవు లేకుంటే బ్రతుకలేనయ్య
నీవు రాకుంటే నడువలేనయ్య…”2″
మనసు ఓదార్పు నొందని వేల
నీ ప్రేమే కదా ఆధారం ….”2″
- Viduvani Kshanam Lyrics – విడువని క్షణం
- Why Oh God Telugu Christian Song Lyrics
- Dhachivunchalenayya Lyrics – దాచిఉంచలేనయ్య
- Dhevude Nararoopigaa Lyrics – దేవుడే నరరూపిగా
- Nannu Korukunnaave Lyrics – నన్ను కోరుకున్నావే
- Neeve Naaku Chalina Devudavu Lyrics – నీవే నాకు చాలిన దేవుడవు
- Nannu Neeke Samarpisthunnanayya Lyrics – నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా
- Nischayamuga ninnu Lyrics – నిశ్చయముగా నిన్ను
- Nee Korake Jeevinchedanu Lyrics – నీ కొరకే జీవించెదను
- Dhevudu Naakem Lyrics – దేవుడు నాకేం



