Neevichinadenayya Telugu Christian Song Lyrics, Written and Sung by Bro. Yobu – నీవిచ్చినదేనయ్య
నీవిచ్చినదేనయ్యా ఈ దీవెన యేసయ్యా ఏమున్నా లేకున్నా నీతోనే యేసయ్యా (2)
నీవుంటే చాలయ్యా బ్రతుకెంతో మేలయ్యా కడవరకు యేసయ్యా నడిపించు నీవయ్యా (2)
చరణం 1
ఎన్నికే లేని నన్ను ఎన్నుకుంటివే ఘనులైన వారి మధ్య నిలిపినావు యేసయ్యా (2)
ఈ దీవెన చాలయ్యా నా బ్రతుకులో నేనేమి కోరనయ్యా నీ సేవలో (2)
చరణం 2
ఈ లోక యాత్రలో ఎదురైన అలలెన్నో నావకు చుక్కానివై నడిపించినావయ్యా (2)
దారి చూపినావయ్యా దరి చేర్చినావయ్యా (2)
ఎర్ర సముద్రము దాటించినావయ్యా (2)
చరణం 3
నా గటుపై చేయి వేసితివి వెనుతిరిగి చూడనయ్యా నీతోనే నడవాలని నా ఆశ యేసయ్యా (2)
నిత్యమైన రాజ్యములో నీతోనే ఉండాలని (2)
పొందబోయే బహుమానం కన్నులారా చూడాలని (2)
Neevichinadenayya Song Lyrics, నీవిచ్చినదేనయ్య Lyrics
Neevichinadenayya Lyrics in English
Neevichchinadenaia Ee Deevena Yesayya Emunnaa Lekunnaa Neethone Yesayya (2)
Neevunte Chaalayya Brathukentho Melayya Kadavaraku Yesayya Nadipinchu Neevayya (2)
Charanam 1
Ennike Leni Nannu Enchukuntive Ghanulaina Vaari Madhya Nilipinaavu Yesayya (2)
Ee Deevena Chaalayya Naa Brathukulo Nenemi Koranayya Nee Sevalo (2)
Charanam 2
Ee Loka Yaathralo Eduraina Alal enno Naavaku Chukkaanaivai Nadipinchinaavayya (2)
Daari Choopinaavayya Dari Cherchinaavayya (2)
Erra Samudramu Daatinchinaavayya (2)
Charanam 3
Naa Gattupai Cheyi Vesithivi Venuthirigi Choodanayya Neethone Nadavaalani Naa Aasha Yesayya (2)
Nithyamaina Raajyamulo Neethone Undaalani (2)
Pondaboye Bahumaanam Kannulaaraa Choodaalani (2)
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian song ‘Neevichinadenayya’ sung by Bro. Yobu.
- It includes multiple verses emphasizing themes of faith and guidance from Jesus.
- Each verse expresses devotion and reliance on Jesus through life’s journey.
- The lyrics are available in both Telugu and English for broader accessibility.
Estimated reading time: 2 minutes

