Naa Aashrayama Telugu Christian Song Lyrics, Written and Sung by Dr.Nireekshana K. Kancharla & Ruth Harshitha, Pas. Enosh Kumar – నా ఆశ్రయమా
పల్లవి:
నా ఆశ్రయమా నా నిత్య దైవమా
నీ తోడు నీడలోనే సాగేద నేసయ్యా ॥2॥
అ.ప:
కాలాలు మారిన కలతలెదురైనా …
నిత్యము నీ సన్నిధిలో ప్రకాశించెదను….
కాలాలు మారినా కలతలెదురైనా
నీ దయలో సాగెదను నీ ధైర్యమే ఊపిరిగా….
॥నా ఆశ్రయమా॥
1.నీ కృపలో నన్ను నిలిపావు
నా ప్రతినిధిగా చేసావు
భయములో అభయమునిచ్చి ఆశీర్వదించావు ॥2॥
నీ కృపలేనిదే నే బ్రతుకలేను
నీ కృప నాకు చాలు యేసయ్యా….
నీ కృపలేనిదే నే బ్రతుకలేను
నీ కృప నాకు చాలునయా….
కాలాలు మారిన కలతలె దురైనా
నిత్యము నీ సన్నిధిలో ప్రకాశించెదను….
కాలాలు మారినా కలతలె దురైనా
నీ దయలో సాగెదను నీ ధైర్యమే ఊపిరిగా
॥నా ఆశ్రయమా॥
2.నా ఆశకు నీవు దీపమై నిలిచావు నా తోడుగా
నీ ప్రేమే నాకు బలమై నను నడిపెను నీ దారిలో ॥2॥
నీ కృపలేనిదే నే బ్రతుకలేను
నీ కృప నాకు చాలు యేసయ్యా….
నీ కృపలేనిదే నే బ్రతుకలేను
నీ కృప నాకు చాలునయా….
కాలాలు మారిన కలతలేదురైనా
నిత్యము నీ సన్నిధిలో ప్రకాశించెదను….
కాలాలు మారినా కలతలేదురైనా
నీ దయలో సాగెదను నీ ధైర్యమే ఊపిరిగా
॥నా ఆశ్రయమా॥
Naa Aashrayama Lyrics in English
Naa Aashrayama Song Lyrics, నా ఆశ్రయమా Lyrics
Key Takeaways
- The article provides the lyrics for the Telugu Christian song ‘Naa Aashrayama’ written and sung by Dr. Nireekshana K. Kancharla and Ruth Harshitha.
- The song emphasizes themes of divine reassurance and the importance of God’s presence in overcoming life’s challenges.
- Key lyrics express reliance on God’s grace and strength throughout changing times and difficulties.
- An English section summarizes the song ‘Naa Aashrayama’ with its key themes.
Estimated reading time: 2 minutes

