Home » Blog » దూతలతో కలసి సెరాపులలో నిలచీ – Doothalatho kalisi దూతలతో కలసి సెరాపులలో నిలచీ – Doothalatho kalisi
దూతలతో కలసి సెరాపులలో నిలచీ – Doothalatho kalisi
పల్లవి||
దూతలతో కలసి – సెరాపులలో నిలచీ ||2||
నీ మహిమను – చూడాలనీ
నా ఆశతీరా – పాడాలనీ
ఆరాధించాలనీ – ఆస్వాధించాలనీ
1. దావీదు గానాల – స్తోత్రార్హుడా
కోరాహు కుమారుల – స్తుతి పాత్రుడా
నాస్తుతులన్నిటిపై – ఆసీనుడవయ్యా
॥2॥ మహిమ||
2. అత్యున్నతమైన – సింహాసనమందు
ఆసీనుడవైన ప్రభు – నీ వుండగా 2
నీచొక్కాయి అంచులు
– దేవాలయమే నిండగా
॥2॥ ॥మహిమ॥
3. వేవేల దూతలు – నిను పాడగా
ఆ కంఠస్వరములే – ధ్వనించగా ॥2॥
ఆ మందిరమంతా – ధూమముచే నిండగా
Doothalatho kalisi song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."