Samasthamu chesina Deva Telugu Christian Song Lyrics, Written and sung by Sis. Leela Samarpan & Steshta Ankit Reddi – సమస్తము చేసిన దేవా
సమస్తము చేసిన దేవా
సమస్తము ఎరిగిన దేవా
సమస్తము ఇచ్చిన దేవా నీకే స్తోత్రము
అనుపల్లవి:
స్తుతియూ నీకే స్తుతి యాగము నీకే
స్తోత్రం నీకే స్తోత్రార్పణ నీకే || 2 ||
1.సమస్తము కోల్పోయినా యోబు వలె నేను ఆరాధించెద
నిన్ను దూషించక ద్వేషించక నే స్తుతియించెద || 2 ||
నా స్తుతి నీ దరి చేరగా రెండంతలుగా దీవించగా || 2 ||
నా స్థితి మారెనుగా || స్తుతియూ నీకే ||
2. వాగ్దానమాలస్యమైనా అబ్రహాము వలె నే ఆరాధించెద
విసుగు చెందక వెనుకాడక నే స్తుతియించెద || 2 ||
విశ్వాసముతో ఎదురు చూడగా వాగ్దానమునే నెరవేర్చగా || 2 ||
దీవెన పొందితిగా || స్తుతియు నీకే ||
Samasthamu chesina Deva Song Lyrics, సమస్తము చేసిన దేవా Lyrics
Samasthamu chesina Deva Lyrics in English
Samasthamu Chesina Deva
Samasthamu Erigina Deva
Samasthamu Ichina Deva Neeke Sthothramu
Sthuthiyu Neeke, Sthuthi Yaagamu Neeke
Sthothram Neeke, Sthothraarpana Neeke || 2 ||
1.Samasthamu Kolpoyina
Yobu Vale Nenu Aaradhinchedha
Ninnu Dooshinchaka, Dwesinchaka
Nenu Sthuthiyinchedha || 2 ||
Naa Sthuthi Nee Dari Cheraga
Rendanthaluga Deevinchaga || 2 ||
Naa Sthithi Maarenuga
|| Sthuthiyu Neeke ||
2.Vaagdhaanam Aalsyamina
Abrahamu Vale Ne Aaradhinchedha
Visugu Chendaka, Venukaadaka
Nenu Sthuthiyinchedha || 2 ||
Viswaasamutho Eduru Choodaga
Vaagdhaanamune Neraverchaga || 2 ||
Deevena Pondhitiga
|| Sthuthiyu Neeke ||
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian song ‘Samasthamu chesina Deva’.
- Sis. Leela Samarpan & Steshta Ankit Reddi wrote and performed the song.
- The song emphasizes praise and worship, drawing inspiration from Biblical figures like Job and Abraham.
- The English translation of the lyrics showcases the core themes of worship and faith.
- Overall, ‘Samasthamu chesina Deva Lyrics – సమస్తము చేసిన దేవా’ invites believers to offer their praises to God.
Estimated reading time: 2 minutes

