Maarani Devudavu Telugu Christian Song Lyrics, Written and Sung by Samy Pachigalla – మారని దేవుడా
స్నేహితులు వెనుతిరిగినా
బంధువులు విడిచిపెట్టినా
తోడెవ్వరు లేకున్నా భయపడను – 2
మారని దేవుడవు నీవుండగా విడువని స్నేహితుడవై నా తోడు ఉండగా – 2
భయపడను భయపడనూ…భయపడనూ – 2
1.నే పడిపోయినను
నే పారిపోయినను
నన్ను విడువక కాపాడి
నన్ను తెచ్చుకొంటివే – 2
నా బ్రతుకు మార్చిన దేవుడవు
బ్రతుకులనే మార్చేవానిగా చేశావయ్యా – 2 – భయపడను
2.రక్షణను నాకిచ్చి
విడుదలను నాకొసగి
ఎనలేని ప్రేమను
నాపై చూపించి – 2
నా స్థితిని మార్చిన దేవుడవు
ఆ స్థితినే స్తుతిగా చేశావయ్యా – 2 – భయపడను
Maarani Devudavu Lyrics in English
Maarani Devudavu Song Lyrics, మారని దేవుడా Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian song ‘Maarani Devudavu’ written and sung by Samy Pachigalla.
- The lyrics express themes of friendship, divine protection, and love from God.
- It highlights the singer’s confidence in God’s presence during tough times.
- The article is published by World Telugu Christians, who focus on Telugu Christian songs and resources.
Estimated reading time: 2 minutes

