Nityanivasamu Manakunnadhi Lyrics – నిత్య నివాసము మనకున్నది

Faith Score0
Faith Score0

Nityanivasamu Manakunnadhi Telugu Christian Song Lyrics, Written and Sung by Ps Freddy Paul – నిత్య నివాసము మనకున్నది

భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయిన -2
దేవునిచే కట్టబడిన నిత్య నివాసము మనకున్నది -2

1.ఈ మట్టి దేహము మహిమ రూపునకు మార్చుటకై -2
దేవుడే తన ఆత్మను సంచకరువుగా మనకిచ్చెను-2 – (భూమి మీద )

2.ఈ మట్టి దేహము మహిమ రూపునకు మారుటకై ( మార్చుటకై )-2
ప్రభునకు దూరమని… భయభక్తులతో జీవింతుము – (భూమి మీద )

Nityanivasamu Manakunnadhi Lyrics in Engish

Nityanivasamu Manakunnadhi Song Lyrics, నిత్య నివాసము మనకున్నది Lyrics, Final Earth Lyrics

HOSANNA MINISTRIES KURNOOL

Estimated reading time: 1 minute

Estimated reading time: 1 minute

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo