Jeevimpacheyu Aathma Telugu Christian Song Lyrics, Written and Sung by Pastor Andrew Son – జీవింపచేయు ఆత్మయైన
జీవింపచేయు ఆత్మయైన దేవా నిన్నే నేను ఆరాధించెద
జీవింపచేయు ఆత్మయైన దేవా నిన్నే నేను ఆరాధించెద
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు
కొనియాడెదా నా యేసయ్య
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు
కొనియాడెదా నా యేసయ్య
జీవింపచేయు ఆత్మయైన దేవా నిన్నే నేను ఆరాధించెద
1.ఎండిన ఎముకలను జీవింపచేయు వాడవు నీవే
ఎడారులలో సెలయేర్లను ప్రవహింపచేయు వాడవు నీవే(2)
లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే వాడవు నీవే
ఉన్న వాడవు అను వాడవు నీవే యేసయ్య(2)
జీవింపచేయు ఆత్మయైన దేవా నిన్నే నేను ఆరాధించెద
2. విరిగిన హృదయాలను లక్ష్యపెట్టు వాడవు నీవే
కృంగిన జీవముకు నెమ్మదిచ్చు వాడవు నీవే(2)
అంధకారమును నాకు వెలుగుగా చేసిన వాడవు నీవే
మొదటి వాడవు కడపటి వాడవు నీవే యేసయ్య(2)
జీవింపచేయు ఆత్మయైన దేవా నిన్నే నేను ఆరాధించెద
3. నీ వాక్కు పంపి ప్రజలను బాగు చేయు వాడవు నీవే
వారి పక్షముగా నిలబడి వ్యాజ్యమాడు వాడవు నీవే(2)
సర్వజనులపై ఆత్మ వర్షమును పంపేవాడవు నీవే
నీదు సంఘమును సిద్ధపరచుమయ్య యేసయ్య(2)
జీవింపచేయు ఆత్మయైన దేవా నిన్నే నేను ఆరాధించెద(2)
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు
కొనియాడెదా నా యేసయ్య
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు
కొనియాడెదా నా యేసయ్య
జీవింపచేయు ఆత్మయైన దేవా నిన్నే నేను ఆరాధించెద
Jeevimpacheyu Aathma Lyrics in English
Jeevimpacheyu Aathma Song Lyrics, జీవింపచేయు ఆత్మయైన Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article features the song ‘Jeevimpacheyu Aathma’ written and sung by Pastor Andrew Son.
- It contains the complete Telugu lyrics and emphasizes the worship of God.
- Key themes include divine healing, the power of God’s word, and the call to share blessings.
- The article also includes links to other Telugu Christian songs for further exploration.
Estimated reading time: 2 minutes

