Nenu Brathukutta Lyrics – (నేను బ్రతుకుట is a Telugu Christian song, originally written and sung in Tamil as “Nan Vazhvathu Umakaga” by Pastor Asborn Sam
నేను బ్రతుకుట నీకోసమే
నీదు పరిచర్య చేయుటకే(2)
నీకోసం అన్నిటిని సహించుకొందును
నా ప్రాణమును ప్రియముగా ఎంచుట లేదు(2)
నీవిచ్చిన పరిచర్య నెరవేర్చుటకై
అనుదినం ఆశతో పరుగెత్తేదను (2)
పడిపోయిన నాదు గుడారమును
నీదు చేయి పట్టి పైకి లేపితివి(2)
పాడైన వాటిని బాగు చేసితివి
ఫలించు నేలగా నన్ను మార్చితివి(2)
నీకోసం అన్నిటిని సహించుకొందును
నా ప్రాణమును ప్రియముగా ఎంచుట లేదు(2)
తప్పిపోయిన నన్ను వెదకి వచ్చితివి
నీదు ప్రాణమిచ్చి విమోచించితివి(2)
తృనికరింపబడిన రాయిని నేను
మూలకు తల రాయిగా మార్చితివి(2)
నీకోసం అన్నిటిని సహించుకొందును
నా ప్రాణమును ప్రియముగా ఎంచుట లేదు(2)
Nenu brathukutta Song Lyrics, నేను బ్రతుకుట Lyrics
Nenu brathukutta Lyrics in English
Nenu brathukutta neekkosamay
Needhu parichariya cheyuttaku
Neekkosam annittini sahinchu kondhunu
Na pranamunu priyamuga enchuttaledhu
Neevichina parichariya neraverchuttakai
Anudhinam ashatho parugethedhanu
Padippoyina naadhu goodaramunu
Needhu Cheyyippatti paikki leppithivi
Paadainna vattini bhagu chesithivi
Falinchu nelaga nannu maarchithivi
Thappi poyina nannu vedhikki vochithivi
Needhu pranamichi vimonchichithivi
Thurinkarimpa badina raayini nenu
Moolakku thalarayiga maarchithivi
Key Takeaways
- Nenu brathukutta Lyrics – నేను బ్రతుకుట is a Telugu Christian song originally sung in Tamil.
- The song expresses devotion and gratitude, emphasizing selflessness and dedication to God.
- Key themes include perseverance, restoration, and transformation through divine help.
- The article provides the lyrics in both Telugu and English for better understanding.
- It also includes links to other related Tamil Christian songs.
Estimated reading time: 2 minutes

